టమాటతో చర్మ కేన్సర్‌కు చెక్‌
APEDB
Ramakrishna

టమాటతో చర్మ కేన్సర్‌కు చెక్‌

15-07-2017

టమాటతో చర్మ కేన్సర్‌కు చెక్‌

రోజువారీ ఆహారంలో టమాటలకు చోటిస్తే చర్మ కేన్సర్‌ ముప్పును తగ్గించుకోవచ్చని ఓహియో స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. బాగా మగ్గిన టమాట పండ్లు ఎరుపు రంగులోకి మారడానికి కారణమయ్యే పదార్థాలే కేన్సర్‌ రాకుండా కాపాడతాయని వివరించారు. రోజు టమాటలు తింటే చర్మ కేన్సర్‌ ముప్పును 50శాతం తగ్గించుకోవ్చని శాస్త్రవేత్తలు అన్నారు.