తానా ప్రాంతీయ మహాసభలు అక్టోబర్‌లో...
MarinaSkies
Kizen
APEDB

తానా ప్రాంతీయ మహాసభలు అక్టోబర్‌లో...

14-07-2017

తానా ప్రాంతీయ మహాసభలు అక్టోబర్‌లో...

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రాంతీయ మహాసభలను అక్టోబర్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఫిలడెల్ఫియాలోని నార్త్‌ పెన్‌ హైస్కూల్‌లో అక్టోబర్‌ 13, 14 తేదీల్లో ఈ ప్రాంతీయ మహాసభలు జరుగుతాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.