ఫేస్‌బుక్‌ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం
MarinaSkies
Kizen
APEDB

ఫేస్‌బుక్‌ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం

14-07-2017

ఫేస్‌బుక్‌ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం

ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్న దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఫేస్‌ బుక్‌ తాజా గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేశాయి. ఈ నెల 13 నాటికి భారత్‌తో ఫేస్‌బుక్‌ను క్రియశీలంగా వినియోగిస్తున్న వారు 24.10 కోట్ల మంది అని పేర్కొంది. అమెరికా తర్వాతి స్థానంలో నిలిచింది.