TCAGT ఆధ్వర్యంలో మండలికి ఘనసన్మానం
MarinaSkies
Kizen
APEDB

TCAGT ఆధ్వర్యంలో మండలికి ఘనసన్మానం

05-07-2017

TCAGT ఆధ్వర్యంలో మండలికి ఘనసన్మానం

బృహత్తర టొరంటో తెలుగు సాంస్కృతిక సంఘం (TCAGT)  ఆధ్వర్యంలో ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ను సోమవారం నాడు ఘనంగా సత్కరించారు. మండలి ప్రసంగిస్తూ కెనడా ప్రవాసులను కలుసుకోవడం ఆనందంగా ఉందని, తెలుగు సంస్కృతి-సాంప్రదాయల పరిరక్షణకు వారు చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రవాసులు ప్రముఖులు పాల్గొన్నారు.

 

Click here for PhotoGallery