భారత్‌తో కలిసి పనిచేయాలి : జూనియర్‌ ట్రంప్‌

భారత్‌తో కలిసి పనిచేయాలి : జూనియర్‌ ట్రంప్‌

14-12-2019

భారత్‌తో కలిసి పనిచేయాలి : జూనియర్‌ ట్రంప్‌

ప్రపంచాన్ని శాంతిధామంగా మార్చేందుకు భారత్‌తో కలిసి అమెరికా పనిచేయాలని జూనియర్‌ ట్రంప్‌ ఆకాంక్షించారు. భారత్‌తో తమది అసాధారణ మిత్రబంధంగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యం దారిదీపాన్ని ప్రతి ఒక్కరికీ చేరువ చేసి, దిశానిర్దేశం చేసేలా ఇరుదేశాలూ అడుగులు వేయాలని కోరారు. తండ్రి తరపున జూనియర్‌ ట్రంప్‌ 2020 ఎన్నికల ప్రచార బాధ్యతలను నిర్వహిస్తున్నారు. భారత సంతతి ఎక్కువగా ఉండే లాంగ్‌ ఐస్‌ల్యాండ్‌ ప్రాంతంలో ఆయన పర్యటించారు.