ఆస్ట్రేలియాలో కోమటిరెడ్డికి ఘనస్వాగతం

ఆస్ట్రేలియాలో కోమటిరెడ్డికి ఘనస్వాగతం

14-12-2019

ఆస్ట్రేలియాలో కోమటిరెడ్డికి ఘనస్వాగతం

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భువనగిరి పార్లమెంట్‌ సభ్యులు, తెలంగాణ టైగర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మెల్‌బోర్న్‌ (ఆస్ట్రేలియా) విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయంలో వంచ సత్య ప్రకాష్‌ రెడ్డి, సుమంత్‌, శివారెడ్డి కంచర్ల, రాకేష్‌ యూత్‌ కాంగ్రెస్‌ నాయకుల ఆధ్వర్యంలో ఆయనకు స్వాగతం పలికారు.