ఎన్నారైల విజయకేతనం

ఎన్నారైల విజయకేతనం

14-12-2019

ఎన్నారైల విజయకేతనం

బ్రిటన్‌ పార్లమెంట్‌కు జరిగిన తాజా ఎన్నికల్లో ఆయా పార్టీల తరపున బరిలోకి దిగిన భారత సంతతి అభ్యర్థులు భారీ విజయాలనే నమోదు చేసుకున్నారు. ఇందులో దాదాపు డజను మంది తమ స్థానాలను నిలుపుకోగా, ఇతర స్థానాలలో కొత్తవారు విజయం సాధించారు. ఇందులో గగన్‌ మహింద్రా, క్లెయిన్‌ కౌంటినో కన్జర్వేటివ్‌ పార్టీ తరపున తొలిసారి విజయం సాధించగా లేబర్‌ పార్టీ తరపున నవేంద్రు మిశ్రా తొలిసారి పార్లమెంట్‌లో అడుగు పెడుతున్నారు.