నాట్స్‌ బాలల పోటీలు

నాట్స్‌ బాలల పోటీలు

17-03-2017

నాట్స్‌ బాలల పోటీలు

నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో బాలల పోటీలను నిర్వహిస్తున్నారు. బాలల సంబరాలను పురస్కరించుకుని ఈ పోటీలను ఏప్రిల్‌ 2వ తేదీన శ్రీ శివ విష్ణు టెంపుల్‌ (ఎండి)లో నిర్వహిస్తున్నారు. ఇతర వివరాలకు ఫ్లయర్‌ చూడండి.