ట్రంప్ చెప్పే విషయం ఏమిటి?
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

ట్రంప్ చెప్పే విషయం ఏమిటి?

16-03-2017

ట్రంప్  చెప్పే విషయం ఏమిటి?

ట్రంప్ టవర్స్‌పై వైర్ ట్యాపింగ్ జరిగిందని తాను చేసిన ఆరోపణలకు సాక్ష్యాధారాలను త్వరలోనే ఇంటెలిజెన్స్‌పై హౌస్ పర్మినెంట్ సెలెక్ట్ కమిటీకి సమర్పిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తాను చేసిన ఆరోపణలకు సాక్ష్యాధారాలను త్వరలోనే ఇంటెలిజెన్స్‌పై హౌస్ పర్మినెంట్ సెలెక్ట్ కమిటీకి సమర్పిస్తానని ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపారు. బహుశా వచ్చే వారమే ఆసక్తికర విషయాలను చెప్పే అవకాశం ఉందన్నారు.