సంక్రాంతి గాలిపటాల ఆటలు

సంక్రాంతి గాలిపటాల ఆటలు

11-01-2019

సంక్రాంతి గాలిపటాల ఆటలు

సంక్రాంతి కి గాలిపటం ఎగరెయ్యటంలో మజానే వేరు. మన చిన్నప్పుడు మనం బాగా ఎంజాయ్ చేసాం. మరి మన పిల్లలు కూడా ఎంజాయ్ చెయ్యాలి కదా. అందుకే లాటా ఈ సంక్రాంతి కి గాలిపటాల ఆటలు నిర్వహించుతుంది. మీరు మీ పిల్లలని తప్పకుండ తీసుకురండి.

Irvine: Saturday Jan 12th
Time: 12 - 1 PM
Address: 4 Civic Center Plaza
Irvine, CA 92606
Contact: Prashanth Allani (484) 354 6013

Cerritos: Sunday Jan 13th
Time: 1 - 3 PM
Address: Heritage Park
18600 Bloomfield Ave, Cerritos, CA 90703
Contact: Anil Ramineni (310) 901-2645