ఆల్బనీ ఆంధ్ర బౌలింగ్‌ పోటీలు 19న
APEDB
Ramakrishna

ఆల్బనీ ఆంధ్ర బౌలింగ్‌ పోటీలు 19న

15-03-2017

ఆల్బనీ ఆంధ్ర బౌలింగ్‌ పోటీలు 19న

ఆల్బనీ ఆంధ్ర తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మార్చి 19వ తేదీన ఎఎఎ బౌలింగ్‌ నైట్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్పేర్‌ టైమ్‌ లాతంలో ఈపోటీ జరుగుతాయి. బౌలింగ్‌ నైట్‌ కార్యక్రమంలో అందరినీ ఆకట్టుకునేలా పోటీలు ఉంటాయని, సభ్యులతోపాటు మిత్రులు ఇతరులు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఇతర వివరాలకు ఫ్లయర్‌ చూడండి.