ఇండియాలో ఇండియానాపొలిస్‌ టీమ్‌

ఇండియాలో ఇండియానాపొలిస్‌ టీమ్‌

15-03-2017

ఇండియాలో ఇండియానాపొలిస్‌ టీమ్‌

ఇండియానాపొలిస్‌లోని ఉన్నతాధికారుల బృందం వాణిజ్యవ్యవహారాల విషయమై భారత అధికారులతో చర్చించేందుకు ఇండియా చేరుకుంది. ఇండియానాపొలిస్‌లోని తెలుగు ప్రముఖుడు రాజు చింతల కూడా ఈ టీమ్‌లో ఉన్నారు. ఇండియానాపొలిస్‌ సెక్రటరీ ఆఫ్‌ కామర్స్‌ జేమ్స్‌ ఆర్మాండ్‌ షెల్లింజర్‌తోపాటు ఇతర అధికారులు ఈ టీమ్‌లో ఉన్నారు. బెంగళూరులోని ఇన్‌ఫోసిస్‌ సిటీని బృందం సందర్శించినప్పుడు వారికి ఘనస్వాగతం లభించింది.