అమెరికాలో భారత విద్యార్థులు 2 లక్షల మంది
Ramakrishna

అమెరికాలో భారత విద్యార్థులు 2 లక్షల మంది

11-03-2017

అమెరికాలో భారత విద్యార్థులు 2 లక్షల మంది

ఆమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య మొదటి సారిగా రెండు లక్షల మార్కు దాటింది. ప్రస్తుతం అక్కడ 206582 మంది భారత విద్యార్థులున్నారు. వివిధ దేశాలతో పోలిస్తే అత్యధిక వృద్ధిరేటు భారత్‌ నుంచే నమోదైందని అమెరికా ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసిఇ) పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాలు, జాత్యాంహకార దాడుల నేపథ్యంలో అమెరికాకు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య తగ్గవచ్చని చెబుతున్నారు.