అమెరికాలోనే అత్యంత వృద్ధురాలు ఇక లేరు

అమెరికాలోనే అత్యంత వృద్ధురాలు ఇక లేరు

12-05-2018

అమెరికాలోనే అత్యంత వృద్ధురాలు ఇక లేరు

అమెరికాలోనే అత్యంత వయస్కురాలైన డెల్ఫిన్‌ గిబ్సన్‌ (114) కన్నుమూసింది. ఆమెకు వందేళ్ల వయస్సు నుంచి తమ దగ్గరే ఉంటోందని హంటింగ్‌డాన్‌ నర్సింగ్‌హోం నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 17,1903లో దక్షిణ కాలిఫోర్నియాలో జన్మించిన డెల్ఫిన్‌, 1928లో టేలర్‌ గిబ్సన్‌ను పెళ్లి చేసుకునే వరకు వ్యవసాయంలో కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేది. 1980లో భర్తను కోల్పోయింది. మంచి ఆహారం, దేవునిపై విశ్వాసమే తనను దీర్ఘయుష్కురాల్సి చేసిందని డెల్పిన్‌ చెబుతుండేది.