సిరియాపై అమెరికా మెరుపు దాడులు

సిరియాపై అమెరికా మెరుపు దాడులు

14-04-2018

సిరియాపై అమెరికా మెరుపు దాడులు

సిరియాపై తాజాగా అమెరికా మెరుపు దాడులకు దిగింది. సిరియాలో తమ దాడులు కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అమెరికా, బ్రిటీష్‌, ఫ్రెంచ్‌ సంయుక్తంగా ఈ దాడులు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. సిరియా రాజధాని డమాస్కస్‌ సమీపంలో జరిగిన ఈ రసాయనిక దాడిలో 40 మంది మృతి చెందారు. కాగా ఈ రసాయనిక దాడుల వెనుక రష్యా హస్తం ఉందని ట్రంప్‌ ఆరోపిస్తున్నారు. అలాగే సిరియన్‌ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌పై చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.