ఎక్కువసేపు కూర్చుంటే చిత్తవైకల్యం

ఎక్కువసేపు కూర్చుంటే చిత్తవైకల్యం

14-04-2018

ఎక్కువసేపు కూర్చుంటే చిత్తవైకల్యం

ఎక్కువసేపు కూర్చొని ఉంటే మధ్య వయస్కుల్లో చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం ఉందని అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీకి చెందిన భారత సంతతి శాస్త్రవేత్త ప్రభాసిద్ధార్థ్‌ తెలిపారు. గంటల తరబడి కూర్చోవడం వల్ల మస్తిష్క వల్కలంలో ఉండే మధ్యస్థ భాగం పనితీరు మందగిస్తుందని వివరించారు. దానివల్ల ఆలోచనాశక్తి, జ్ఞాపకశక్తి తగ్గి చిత్తవైకల్యానికి దారి తీస్తుందని వెల్లడించారు.