దేవుడా..
MarinaSkies
Kizen
APEDB

దేవుడా..

24-02-2018

దేవుడా..

నువ్వు సృష్టించిన ‘శ్రీదేవి గారు’ నాలాంటి కోట్లాది మంది అభిమానులు, ప్రేక్షకుల మనసులను రంజింపజేస్తున్న దేవకన్య/దేవదూత. శ్రీదేవిగారిని మా నుంచీ తీసుకెళ్ళిపోవడంతో, మేము అనుభవిస్తున్న ఈ బాధని నీ సృష్టిలోని ఎవరూ, ఏ వస్తువూ ఓదార్చలేకపోతోంది. ఈ విషయంలో నువ్వూ, నువ్వు సృష్టించిన ఈ సృష్టి రెండూ ఓడిపోయాయి..

ఇట్లు
వై వి ఎస్‌ చౌదరి.

PS: నిన్న (24.02.2018) సరిగ్గా 3.45pm కి, నా చిన్ననాటి మిత్రుడు ‘నిమ్మగడ్డ రామకృష్ణ’ని కలిసిన కొద్దిపాటి సమయంలో ‘శ్రీదేవి గారి’ గురించి చాలాసేపు తలచుకోవటంలోని ‘IRONY’, ఇంకా నాకు అర్ధం కావటం లేదు దేవుడా..