త్వరలో ట్రీట్ మెంట్ చేయించుకోనున్న మెగాస్టార్!

త్వరలో ట్రీట్ మెంట్ చేయించుకోనున్న మెగాస్టార్!

08-02-2018

త్వరలో ట్రీట్ మెంట్ చేయించుకోనున్న మెగాస్టార్!

తన 150వ చిత్రం సైరా షూటింగ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి బిజీగా ఉన్నారు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త వెలుగు చూసింది. ట్రీట్‌ మెంట్‌ కోసం త్వరలోనే చిరంజీవి వైజాగ్‌ వెళుతున్నారట. నేచురోపతి ట్రీట్‌ మెంట్‌ కోసం ఆయన అక్కడకు వెళ్లబోతున్నారు. ఈ ట్రీట్‌ మెంట్‌ చేయించుకుంటే శరీరం కాంతివంతం అవుతుందట. స్కిన్‌ కూడా రేడియేట్‌ అవుతుందని చెబుతున్నారు. రామ్‌ చరణ్‌ నిర్మాణంలో సైరా సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.