రవితేజ ‘టచ్‌ చేసి చూడు’ ఫస్ట్‌లుక్‌ విడుదల

రవితేజ ‘టచ్‌ చేసి చూడు’ ఫస్ట్‌లుక్‌ విడుదల

28-12-2017

రవితేజ ‘టచ్‌ చేసి చూడు’ ఫస్ట్‌లుక్‌ విడుదల

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టచ్‌ చేసి చూడు’. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ ఈరోజు విడుదలైంది. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విక్రమ్ సిరికొండ దర్శకునిగా పరిచయవుతున్నారు. ఈ సినిమాలో రవితేజ పోలీస్‌ అధికారిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాశీ ఖన్నా, సీరత్‌ కపూర్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.