సన్నీ నైట్స్‌కు అనుమతించం

సన్నీ నైట్స్‌కు అనుమతించం

27-12-2017

సన్నీ నైట్స్‌కు అనుమతించం

బాలీవుడ్‌ శృంగార తార సన్నీలియోన్‌తో 31 రాత్రి నిర్వహించ తలపెట్టిన సన్నీ నైట్స్‌ కార్యక్రమానికి అనుమతి లేదని బెంగళూరు పోలీసులు వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త సంవత్సర వేడుకలు జరగనున్న నేపథ్యంలో సన్నీనైట్స్‌ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టలేమని పోలీసులు తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులు దీనికి అనుమతి కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.