31న చెబుతా: రజనీ

31న చెబుతా: రజనీ

26-12-2017

31న చెబుతా: రజనీ

ఈ నెల 31న రాజకీయ ప్రవేశంపై నిర్ణయం ప్రకటిస్తానని సినీ నటుడు రజనీకాంత్‌ తెలిపారు. అభిమానులతో నేటినుంచి రజనీ సమావేశాలు జరుగుతోంది. ఈ నేపథ్యంలో రజనీ మాట్లాడుతూ రాజకీయ ప్రవేశంపై ఈనెల 31న చెబుతానని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రావాలంటే లాభనష్టాలు, లోతుపాతులు బేరీజు వేసుకోవాలని, యుద్ధంలో గెలవాలంటే వీరత్వం ఒక్కటే కాదు.. వ్యూహం ఉండాలని రజనీ తెలిపారు.