నిర్మాతగా మారుతున్న అల్లు అర్జున్‌

నిర్మాతగా మారుతున్న అల్లు అర్జున్‌

21-12-2017

నిర్మాతగా మారుతున్న అల్లు అర్జున్‌

హీరో అల్లు అర్జున్‌ త్వరలో నిర్మాతగా మారునున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. తండ్రి అల్లు అరవిందుకు చెందిన గీతా ఆర్ట్స్‌ ఉన్న, బన్నీ తన పేరిట సొంత నిర్మాణ సంస్థను ప్రారంభిచనున్నాడట. నా పేరు సూర్య తర్వాత నటించబోయే చిత్రాలన్నీ బన్నీ నిర్మాణ సంస్థలోనే తెరకెక్కునున్నాయి. త్వరలో బాక్సింగ్‌ నేపథ్యంలో అనూప్‌రెడ్డి దర్శకత్వంలో నటించబోయే చిత్రానికి అల్లు అర్జునే నిర్మాతగా వ్యవహరించనున్నాడని టాక్‌.