అభిమానులతో మళ్లీ భేటీకి రజనీ నిర్ణయం

అభిమానులతో మళ్లీ భేటీకి రజనీ నిర్ణయం

15-12-2017

అభిమానులతో మళ్లీ భేటీకి రజనీ నిర్ణయం

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఈ నెల 26 నుంచి మళ్లీ తన అభిమానులతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఈ సారి కూడా రోజుకు వెయ్యి మందితో పొటోలు దిగనున్నారు. డిసెంబరు 31 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుందని తెలుస్తోంది.