ఎక్సలెన్స్‌ అవార్డును అందుకున్న పనన్‌కల్యాణ్‌

ఎక్సలెన్స్‌ అవార్డును అందుకున్న పనన్‌కల్యాణ్‌

18-11-2017

ఎక్సలెన్స్‌ అవార్డును అందుకున్న పనన్‌కల్యాణ్‌

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ గ్లోబల్‌ ఎక్సలెన్స్‌ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును ఇండియా, యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరం పవన్‌కళ్యాణ్‌కు అందజేసింది. లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ పోర్టు క్యూలిస్‌ హౌస్‌ ఆఫ్‌ పార్లమెంట్‌, బ్రిటన్‌ పార్లమెంట్‌ హౌస్‌ లార్డ్స్‌ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. కాగా పవన్‌కళ్యాణ్‌ నేడు యూరప్‌లో పర్యటించనున్నారు. వెస్ట్‌ మినిస్టర్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లోని కింగ్స్‌ మెడికల్‌ కాలేజీలో వివిధ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమవుతారు. దీంతో పవన్‌కళ్యాణ్‌ రెండు రోజుల టూర్‌ ముగియనుంది.