దాని గురించి నన్ను అడగొద్దు!

దాని గురించి నన్ను అడగొద్దు!

14-11-2017

దాని గురించి నన్ను అడగొద్దు!

తను ప్రధాన పాత్ర పోషించిన పద్మావతి చిత్రంపై జరుగుతున్న రాద్ధాంతం, చెలరేగిన వివాదం గురించి అడగొద్దనీ, దాని గురించి తనేమీ మాట్లాడనని నటి దీపికా పడుకొనె సృష్టం చేశారు. ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్‌ షో నైట్‌కు ఆమె హాజరయ్యారు. సినిమా పోస్టర్లు, సాంగ్స్‌, ట్రైలర్‌ చూసిన వారంత అద్భుతం అని ప్రశంసిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. ఆ చిత్రం ఓ అద్భుతమైన జర్నీ, అందరితో పాటు ఎప్పుడెప్పుడు అ సినిమా చూసేస్తామా అని రోజులు లెక్కపెడుతున్నాను అని చెప్పింది దీపీకా.