యుఎస్‌కు బయలుదేరిన మహేష్‌

యుఎస్‌కు బయలుదేరిన మహేష్‌

10-11-2017

యుఎస్‌కు బయలుదేరిన మహేష్‌

మహేష్‌బాబు, కొరటాల శివ సినిమా వేగవంతంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. రీసెంట్‌గా సీఎం ఛాంబర్‌ సెట్‌లో సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించిన సినిమా యూనిట్‌. ఆ షెడ్యూల్‌ తర్వాత సినిమాలోని హై ఇంటెన్సివ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను కూడా సక్సెస్‌ పుల్‌గా తెరకెక్కించేసింది. బ్యాక్‌ టు బ్యాక్‌ షెడ్యూల్స్‌తో పక్కా ప్లానింగ్‌గా షూటింగ్‌ జరుపుకుంటున్న సినిమా యూనిట్‌ తదుపరి షెడ్యూల్‌ ఈ నెల 26 నుంచి స్టార్‌ చేయనుంది. ఈ లోగా షూట్‌ కోసం గురువారం రాత్రి యూఎస్‌కు బయలుదేరారు మహేష్‌. కొరటల స్టైల్‌లో ఆల్టిమేట్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో పాటు కాంటెపరరీ మెసేజ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్‌ బాబు సరసైనా కైరా అద్వాని నటిస్తోంది. డివివి దానయ్య ఈ సినిమాకు నిర్మాత. రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.