బ్రహ్మానందానికి అరుదైన గౌరవం
Sailaja Reddy Alluddu

బ్రహ్మానందానికి అరుదైన గౌరవం

06-11-2017

బ్రహ్మానందానికి అరుదైన గౌరవం

హాస్య పాత్రల పోషణలో విలక్షణమైన ప్రతిభను కనబరచి దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. తెలుగు అకాడమీ 29వ వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారం అందించారు. వివిధ రంగాల్లో నిరుపమాన సేవలందించని ప్రముఖలకు ప్రతిభా పురస్కారాలను ఈ సందర్భగా ప్రదానం చేశారు. మురళీ మోహన్‌, తనికెళ్ల భరణీ, అలీ, వైద్య రంగంలో దశరధ రామారెడ్డి, విద్యారంగంలో రావూరి వెంకటస్వామి, ఆర్థిక రంగంలో మహేశ్‌ వై రెడ్డి ఈ పుస్కారం పొందారు.