భూమా నాగిరెడ్డి మరణం నన్ను బాధించింది !
APEDB
Ramakrishna

భూమా నాగిరెడ్డి మరణం నన్ను బాధించింది !

12-03-2017

భూమా నాగిరెడ్డి మరణం నన్ను బాధించింది !

-మోహన్ బాబు 

ప్రముఖ రాజకీయవేత్త, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణం నన్ను ఎంతగానో బాధించింది. నేను ఒక మంచి స్నేహితుడ్ని, మా కుటుంబం ఒక మంచి సన్నిహితుడ్ని కోల్పోయాం. కోయంబత్తూర్ లో ఉన్న నన్ను భూమా నాగిరెడ్డి మరణ వార్త కలచివేసింది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకొంటూ.. ఆయన కుటుంబానికి ఆ షిరిడి సాయినాధుని ఆశీస్సులు ఉండాలని ఆశిస్తున్నాను!