తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు : పవన్‌

తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు : పవన్‌

18-10-2017

తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు : పవన్‌

తెలుగు రాష్ట్రాల ప్రజలకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళిని పర్యావరణహితంగా జరుపుకోవాలన్నారు. అలాగే హాని కలిగించని బాణాసంచాతో దీపావళి జరుపుకోవడం అందరికీ క్షేమకరమని అన్నారు.