రేపే బ‌న్నివాసు నిర్మిస్తున్న‌ వి4మూవీస్ "నెక్ట్స్ నువ్వే" ఆడియో విడుద‌ల‌
Ramakrishna

రేపే బ‌న్నివాసు నిర్మిస్తున్న‌ వి4మూవీస్ "నెక్ట్స్ నువ్వే" ఆడియో విడుద‌ల‌

06-10-2017

రేపే బ‌న్నివాసు నిర్మిస్తున్న‌ వి4మూవీస్

ఆదిసాయికుమార్ హీరోగా, ప్ర‌భాక‌ర్.పి ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ వి4 మూవీస్ బ్యాన‌ర్ లో ప్ర‌ముఖ నిర్మాత బ‌న్ని వాసు నిర్మిస్తున్న చిత్రం ఇటీవ‌లే షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది.ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి సంబందించి ట్రైల‌ర్ ఇటీవ‌లే విడ‌దల‌య్యి మంచి స్పంద‌న పొందుతుంది.  హీలేరియ‌స్ కామెడి థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో వైభ‌వి, ర‌ష్మి లు హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని సాయి కార్తిక్ అందించారు. ఆయ‌న అందించిన ఆడియో ని అక్టోబ‌ర్ 7 అన‌గా రేపే  గ్రాండ్ గా విడుద‌ల చేస్తున్నారు.

నిర్మాత బ‌న్ని వాసు మాట్లాడుతూ.. వి4 మూవీస్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం1 గా తెర‌కెక్కిస్తున్న చిత్రం నెక్స్‌నువ్వే..  ఈ చిత్రం తో ప్ర‌భాక‌ర్‌.పి ద‌ర్శ‌కుడు. ఆదిసాయికుమార్‌, వైభ‌వి, ర‌ష్మి లు జంట‌గా,  అవ‌స‌రాల శ్రీనివాస్, బ్ర‌హ్మ‌జి, ర‌ఘు మంచి పాత్ర‌ల్ల క‌నిపిస్తారు. ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. హీలేరియ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గా ఈ చిత్రం తెర‌కెక్కింది. సాయికార్తిక్ అందించిన సూప‌ర్ ఆడియో ని రేపు అన‌గా అక్టోబ‌ర్ 7న విడుద‌ల చేస్తున్నాము. చిత్రాన్ని న‌వంబ‌ర్ 3న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నాము. అని అన్నారు

న‌టీన‌టులు.. ఆది సాయికుమార్‌, వైభ‌వి, రేష్మి, బ్ర‌హ్మ‌జి, అవ‌స‌రాల శ్రీనివాస్‌, హిమ‌జ‌, జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి, పృధ్వి, ఎల్‌.బి.శ్రీరామ్‌, ర‌ఘుబాబు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘు, బెన‌ర్జి, తాగుబోతు ర‌మేష్‌, ముమైత్ ఖాన్‌, ర‌జిత‌, స‌త్య‌కృష్ణ‌, దువ్వాసి మెహ‌న్‌, రామ్ జ‌గ‌న్‌, గెట‌ప్ శ్రీను, శ్రీచ‌ర‌ణ్‌, రాఘ‌వ‌, అనురాగ్‌, సుభాష్‌, మ‌న్న‌న కొటేశ్వ‌రావు, ల్యాబ్ శ‌ర‌త్‌, ర‌మాదేవి, అనిత‌, క‌ళ్యాణి, ర‌మ‌ణి, ఆర్‌జె రాజు, ప్రేం సాగ‌ర్‌, సందీప్‌, సంజ‌య్‌, శివ‌, విక్ర‌మ్‌,రోహిణి, షాన్‌, సాత్విక్‌, మాధ‌వి, ప్రియ‌, భాషా, షా, స‌త్య‌శ్రీ, సుకుమార్‌, మ‌హ‌తి, శ్రీధ‌ర్‌, దావూద్‌, మాస్ట‌ర్ లికిత్ త‌దిత‌రులు..

సాంకేతిక‌నిపుణులు.. సంగీతం- సాయికార్తీక్ , క‌థ‌- డి.కె, మాట‌లు- శ్రీకాంత్ విస్సా,నిరుప‌మ్ ప‌రిటాల‌, పాట‌లు- కె కె సాగ‌ర్‌, ఫోటోగ్ర‌ఫి- కార్తిక్ ప‌ళ‌ని, ఎడిటింగ్‌- ఎస్‌.బి.ఉద్ద‌వ్‌, ఆర్ట్‌- శ్రీకాంత్‌, డాన్స్‌- విశ్వ‌రఘు, ఫైట్స్‌- శ్రీధ‌ర్‌, విజువ‌ల్ ఎఫెక్స్‌- పిక్స‌లాయిడ్‌, ప‌బ్లిసిటి డిజైన‌ర్‌- ధ‌నిఏలే, స్టిల్స్‌- పాలా వెంక‌టేష్‌, ఎఫ్‌.డి.సి- నాగేశ్వ‌రావు, పి.ఆర‌.ఓ- ఏలూరు శ్రీను, మేక‌ప్‌- ఐ.శ్రీనివాస‌రాజు, కాస్ట్యూమ్స్‌- షాజి, కాస్ట్యూమ్స్ డిజైన‌ర్స్‌- ఆండోల్ సి.కె (ఆది, వైభ‌వి), కీర్త‌న సునీల్(ర‌ష్మి), ప్రోడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌- కొచ్చ‌ర్ల స‌త్య‌శివ‌కుమార్‌, ప్రోడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌- ఎ.ఎస్‌.వి.ఎస్‌.ఎస్ సుభ్ర‌మ‌ణ్యం, అసిస్టెంట్స్- ప్ర‌వీణ్, ద‌త్తు, అసిస్టెంట్ డైర‌క్ట‌ర్స్‌- సుబ్బు, ముర‌ళి, అసోసియోట్ డైర‌క్ట‌ర్స్‌- బి.ర‌వికిర‌ణ్‌, సుకుమార్‌, కొ-డైర‌క్ట‌ర్స్‌- పృధ్వివ‌ర్మ‌, ఎస్‌.శ్రీనివాస‌రావు, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- స‌త్య గ‌మిడి, కొ-ప్రోడ్యూస‌ర్‌- ఎస్‌.కె.ఎన్‌

ప్రోడ్యూస‌ర్- బన్నివాసు. స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వం- ప్ర‌భాక‌ర్‌.పి