నవంబర్ లోనే కమల్ పొలిటికల్ ఎంట్రీ!
MarinaSkies
Kizen

నవంబర్ లోనే కమల్ పొలిటికల్ ఎంట్రీ!

04-10-2017

నవంబర్ లోనే కమల్ పొలిటికల్ ఎంట్రీ!

తమిళనాట మరో రాజకీయ పార్టీ పురుడుబోసుకుంటోంది. విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ తన అభిమానులకు శుభవార్త అందించబోతున్నారు. కమల్‌ అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో త్వరలో వారి కళ్ల ముందుకు రాబోతుంది. అదేమిటంటే కమల్‌ తాను పెట్టబోయే పార్టీపై ఓ కార్లిటీ ఇచ్చారు. నవంబర్‌ 7న కొత్త పార్టీని ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. కమల్‌ పుట్టిన రోజు నవంబర్‌ 7 కావడంతో ఆ రోజే తన పార్టీని ప్రకటిస్తామని కమల్‌ వెల్లడించారు.  అయితే పార్టీ గుర్తుపై ఆయన ఎలాంటి క్లారీటీ ఇవ్వలేదు.  కమల్‌ ఒంటరిగా ఎన్నికల బరితో దిగుతారా, లేక ఇతర పార్టీలతో పొత్తుపెట్టకుంటారా అనేది వేచిచూడాలి.