రామ రావణ రాజ్యం ఫస్ట్‌ లుక్‌

రామ రావణ రాజ్యం ఫస్ట్‌ లుక్‌

14-12-2019

రామ రావణ రాజ్యం ఫస్ట్‌ లుక్‌

వి3 ఫిలిమ్స్‌ పతాకంపై వినయ్‌ పరువెళ్ల, జ్యోతి హీరో హీరోయిన్లుగా రామ్‌ వికాస్‌, వి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రామ రావణ రాజ్యం.. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ పూర్తి యాక్షన్‌ చిత్రమన్నారు. పాత, కొత్త ఆర్టిస్టుల కలయికతో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలిపారు. జనవరి మొదటి వారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుందన్నారు.