అక్కినేని ఇంట పెళ్లి సందడి

అక్కినేని ఇంట పెళ్లి సందడి

14-12-2019

అక్కినేని ఇంట పెళ్లి సందడి

అక్కినేని ఇంట పెళ్లి సందడి నెలకొంది. నటసామ్రాట్‌ డా.అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కుమారుడు వెంకట్‌ అక్కినేని కుమారుడైన ఆదిత్య వివాహ నిశ్చితార్థం ఇటీవల చెన్నైలో జరిగింది. ఆదిత్య, ఐశ్వర్య నిశ్చితార్తం సందర్భంగా అక్కినేని కుటుంబ సభ్యులంతా కలిశారు. అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌, సుమంత్‌, నాగసుశీల, సుప్రియ, యార్లగడ్డ సురేంద్రతో పాటుగా కుటుంసభ్యులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోను అఖిల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.