తుపాకీ రాముడు ప్రీ రిలీజ్‌ వేడుక

తుపాకీ రాముడు ప్రీ రిలీజ్‌ వేడుక

22-10-2019

తుపాకీ రాముడు ప్రీ రిలీజ్‌ వేడుక

బిత్తిరి సత్తి, ప్రియ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం తుపాకి రాముడు. రసమయి ఫిలింస్‌ పతాకంపై టి.ప్రభాకర్‌ దర్శకత్వంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 25న సినిమా విడుదలవుతుది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడు ఆద్యంతం వైభంగా జరిగింది. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ ముఖ్య అతిథులుగా పాల్గొని బిగ్‌ సీడీని ఆవిష్కరించారు.