అలియ, రణబీర్ పెళ్లికి గ్రీన్‌సిగ్న‌ల్‌

అలియ, రణబీర్ పెళ్లికి గ్రీన్‌సిగ్న‌ల్‌

06-09-2018

అలియ, రణబీర్ పెళ్లికి గ్రీన్‌సిగ్న‌ల్‌

అలియ భట్‌, రణబీర్‌ కపూర్‌ ప్రేమించుకుంటున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయాన్ని ఎవరూ బహిరంగంగా ప్రకటించలేదు. కానీ తొలిసారిగా రణబీర్‌ తల్లిదండ్రుల నుంచి వీరి వివాహానికి గ్రీన్‌సిగ్నల్‌ పడింది. రణబీర్‌ జన్మదినం సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఈ వివాహం గురించి మాట్లాడారు. నాకు అలియా అంటే చాలా ఇష్టం. నీతూకు కూడా ఇష్టమే. రణబీర్‌కు ఎందుకు ఇష్టంకాదండీ బాబు. అందువల్ల రణబీర్‌ అలియాను పెళ్లి చేసుకోవాలని భావిస్తే, ఆ వివాహానికి మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం. కపూర్లు అంతా తమ జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకుంటున్నారు వారి లాగే రణబీర్‌ కూడా అని తెలిపారు.