'సిల్లీ ఫెల్లోస్‌' ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌ విడుద‌ల
Sailaja Reddy Alluddu

'సిల్లీ ఫెల్లోస్‌' ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌ విడుద‌ల

04-09-2018

'సిల్లీ ఫెల్లోస్‌' ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌ విడుద‌ల

సునీల్‌, అల్ల‌రి న‌రేష్ క‌లిసి న‌టించిన మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం సిల్లీ ఫెల్లోస్. భీమినేని శ్రీనివాస్ తెర‌కెక్కించిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తున్న ఈ ఇద్దరు హీరోల సినిమా పై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. చిత్రంలో కథానాయికలుగా పూర్ణ, చిత్ర శుక్లా, నందిని రాయ్‌లు న‌టిస్తున్నారు. బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా ఓ ప్ర‌మోష‌న‌ల్ వీడియో విడుద‌ల చేశారు. ఇది ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. శ్రీ వ‌సంత్ చిత్రానికి సంగీతం అందించారు.