అసెంబ్లీలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణ

అసెంబ్లీలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణ

04-09-2018

అసెంబ్లీలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణ

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్‌ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో చిత్రీకరించారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పలు ఘటనలను ఆయన పాత్ర పోషిస్తున్న నందమూరి బాలకృష్ణపై చిత్రీకరించారు.