చిన్నది మళ్లీ చిందులేయనున్నది

చిన్నది మళ్లీ చిందులేయనున్నది

19-07-2018

చిన్నది మళ్లీ చిందులేయనున్నది

హీరోయిన్‌గా లక్ష్మి రాయ్‌ అలియాస్‌ రామ్‌ లక్ష్మీకి సరైన సక్సెస్‌లు లేకపోవచ్చు. కానీ, ఐటం సాంగ్స్‌ స్పెషలిస్ట్‌గా మాత్రం ఆమెకు చాలా మంచి పేరుంది. క్రేజుంది. బలుపు, ఖైదీ నంబర్‌ 150 చిత్రాల్లో అమె చేసిన ఐటం సాంగ్స్‌కు ఆ చిత్రాలకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. అందుకే ఓ టాప్‌ హీరో తాజా చిత్రంలో ఏరికొరి లక్ష్మీరాయ్‌ని ఐటం సాంగ్‌ కోసం ఎంపిక చేసిందని తెలుస్తోంది. అయితే ఈ వివరాలు చాలా గోప్యంగా ఉంచాలని లక్ష్మీ రాయ్‌కి షరతులు పెట్టినట్లు సమాచారం.