నేనెప్పటికీ జైల్లోనే ఉంటాననుకున్నారా?

నేనెప్పటికీ జైల్లోనే ఉంటాననుకున్నారా?

16-05-2018

నేనెప్పటికీ జైల్లోనే ఉంటాననుకున్నారా?

కృష్ణజింకల వేట కేసులో సల్మాన్‌ఖాన్‌కు శిక్షపడటం చాలా మంది బాలీవుడ్‌ నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. సల్మాన్‌ని నమ్ముకొని అతనితో తీయబోయే సినిమాలపై భారీగా ఇన్వెస్ట్‌ చేశారు. అయితే సల్మాన్‌ మాత్రం ఈ శిక్షను లైట్‌ తీసుకున్నాడు. రేస్‌ 3 ట్రైలర్‌ రిలీజ్‌ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఓ జర్నలిస్ట్‌ కృష్ణజింక కేసు విషయాన్ని లేెవనెత్తాడు. దీనిపై అతను స్పందిస్తూ, నేను మొత్తం జైల్లోనే ఉంటానని అనుకున్నారా అంటు ప్రశ్నించాడు. దీనికి అలా ఏమీ లేదని  ఆ జర్నలిస్ట్‌ చెప్పడంతో థ్యాంక్యు, మీరు అలాగే అనుకుంటున్నారేమోనని భయపడ్డాను అని సల్లు భాయ్‌ అన్నారు.