గవర్నర్ తో అమెరికా రాయబారి భేటీ

గవర్నర్ తో అమెరికా రాయబారి భేటీ

01-03-2018

గవర్నర్ తో అమెరికా రాయబారి భేటీ

భారత్‌లో అమెరికా రాయబారి కెన్నత్‌ జుస్టర్‌ హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డాతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగినట్లు అధికారవర్గాలు తెలిపారు.