ఘనంగా ప్రారంభమైన బయో ఆసియా సదస్సు
Sailaja Reddy Alluddu

ఘనంగా ప్రారంభమైన బయో ఆసియా సదస్సు

23-02-2018

ఘనంగా ప్రారంభమైన బయో ఆసియా సదస్సు

ప్రపంచం నలుమూలల నుంచి 55 దేశాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు, 550 ఔషధ, బయోటెక్‌, వైద్య సంరక్షణ, పరికరాల ఉత్పత్తి, ఐటీ పరిశ్రమల ఆధిపతులు, 100 మంది నిపుణులతో హైదరాబాద్‌లో బయో ఆసియా-2018 సదస్సు ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌ ఇ, శాంతాబయోటెక్‌, అరవిందో ఫార్మా, నొవార్టిస్‌, జీఎస్‌కే, చీమో, డ్యూపాంట్‌, ఫార్మామకోపియా, లోంజా తదితర సంస్థల అధిపతులు, ఔషధరంగ నిపుణులు దీనికి హాజరయ్యారు.