తెలంగాణలో ఐడిఎఫ్ సి బ్యాంక్ ప్రారంభం

తెలంగాణలో ఐడిఎఫ్ సి బ్యాంక్ ప్రారంభం

22-02-2018

తెలంగాణలో ఐడిఎఫ్ సి బ్యాంక్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో ఐడిఎఫ్‌సి బ్యాంక్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాలను ప్రారంభించింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన తొలి కార్యాలయాన్ని బుధవారం బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అవతార్‌ మోంగా, పర్సనల్‌ బ్యాంకింగ్‌ హెడ్‌ అమిత్‌ కుమార్‌ ప్రారంభించారు. దేశంలో ఇది 130వ బ్యాంక్‌ శాఖ.