హైదరాబాద్ లో అందగత్తెల సందడి

హైదరాబాద్ లో అందగత్తెల సందడి

03-02-2018

హైదరాబాద్ లో అందగత్తెల సందడి

విదేశాలకు చెందిన అందగత్తెలు నగరంలో సందడి చేశారు. మహిళ సమస్యల అవగాహన కాంపైన్‌లో భాగంగా నిర్వహించే ఈవెంట్‌లో ఈ మెరుపుతీగెలు తళుక్కుమన్నారు. మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ విజేత మానుషి చిల్లర్‌తో పాటు పలు దేశాలకు చెందిన ఏడుగురు బ్యూటీ క్వీన్స్‌ ర్యాంప్‌పై మిల మిలా మెరిసారు. ఈవెంట్‌లో నృత్యకారిణి యామిని రెడ్డితోపాటు విద్యార్థులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.