ఓడిఎఫ్ గా హైదరాబాద్

ఓడిఎఫ్ గా హైదరాబాద్

02-01-2018

ఓడిఎఫ్ గా  హైదరాబాద్

హైదరాబాద్‌ నగరాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత నగరంగా (ఓడీఎఫ్‌) స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ప్రకటించింది. హైదరాబాద్‌ను ఓడీఎఫ్‌గా ప్రకటించడంపై నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఓడిఎఫ్‌ ప్రకటనతో నగరంలో స్వచ్ఛత విషయంలో మరింత బాధ్యత పెరిగిందని జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.