రాష్ట్రపతి గౌరవార్థం విందు

రాష్ట్రపతి గౌరవార్థం విందు

24-12-2017

రాష్ట్రపతి గౌరవార్థం విందు

రాజ్ భవన్‌లో రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ నరసింహన్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ గవర్నర్ రోశయ్య, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీలు కేకే, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బాల్క సుమన్, సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సినీ నటుడు రానా, ఉన్నతాధికారులు, ప్రముఖులు హాజరయ్యారు.