సంక్రాంతికి 4.8వేల బస్సులు

సంక్రాంతికి 4.8వేల బస్సులు

23-12-2017

సంక్రాంతికి 4.8వేల బస్సులు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు తిప్పేందుకు ఏర్పాట్లు చేశామని రవాణా మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. సంక్రాంతి సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలకు 4800 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే వచ్చే ఫిబ్రవరిలో మేడారం జాతరకు 4200 ఆర్టీసీ బస్సు లు నడిపేందుకు టిఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోందన్నారు.