మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్ష

మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్ష

23-12-2017

మేడారం జాతర ఏర్పాట్లపై  సమీక్ష

మేడారం జాతర నిర్వహణకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 80 కోట్లు కేటాయించారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మేడారం జాతర ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, చందులాల్‌తో కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. మేడారం జాతరను గతంలో కంటే ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.