విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించాలి: సభాపతి

విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించాలి: సభాపతి

23-12-2017

విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించాలి: సభాపతి

వరంగల్‌: విద్యార్థులకు శాస్త్రీయ విజ్ఞానం తెలిసేలా ఉపాధ్యాయుడలు తగు రీతిలో కృషి చేయాలని రాష్ట్ర శాసనసభ సభాసతి సిరికొండ మధుసూదనచారి అన్నారు. నగరంలో మడికొండ బిసి గురుకుల పాఠశాలలో జరిగిన సైన్స్‌ ఫెయిర్‌ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సభాపతి మానవాళి మనుగడకు ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు జరగాలని ఆభిలషించారు.