దేవిప్రియకు కేసీఆర్‌ శుభాకాంక్షలు

దేవిప్రియకు కేసీఆర్‌ శుభాకాంక్షలు

23-12-2017

దేవిప్రియకు కేసీఆర్‌ శుభాకాంక్షలు

సుప్రసిద్ధ కవి, రచయిత దేవిప్రియ (షేక్‌ ఖాజా హుస్సేన్‌)కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. దేవిప్రియకు హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. అనువాద పురస్కారం లభించిన వెన్నా వల్లభరావుకూ కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.