సిధారెడ్డిని కలిసిన ప్రవాసులు

సిధారెడ్డిని కలిసిన ప్రవాసులు

21-12-2017

సిధారెడ్డిని కలిసిన ప్రవాసులు

ప్రపంచ తెలుగు మహాసభలకు వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రవాసి తెలుగు ప్రతినిధులు రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డిని కలిశారు. ఉపేందర్‌ రెడ్డి (ఫిజీ), సురేవ్‌ (మాలవి), తరుణ్‌ (దక్షిణ కొరియా), జయపీసపాటి (హాంకాంగ్‌), సృజన్‌ (లండన్‌), శ్రీనివాస్‌ రెడ్డి (జాంబియా) ఉన్నారు. ఈ సందర్భంగా సిధారెడ్డి వారిని సన్మానించారు.